Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..! 20 d ago
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని అన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్కమిటీ వేశామని వెల్లడించారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.